Ex Minister Konda Surekha : హాత్ సే హాత్ జోడోతో కాంగ్రెస్ అధికారంలోకి..! | DNN | ABP Desam
ప్రగతి భవన్ ను డైనమేట్ పెట్టి పేల్చాలి అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సమర్దిస్తున్నట్లు మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కొండా సురేఖ తెలిపారు. హాత్ సే హాత్ జోడో కార్యక్రమంతో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు.