World Thalassemia Day| తలసేమియాతో బాధపడే వారికి అండగా తలసేమియా & సికెల్ సెల్ సొసైటీ కృషి| ABP Desam
Continues below advertisement
తలసేమియా. ఇది ఒక జన్యూ పరమైన బ్లడ్ డిజార్డర్. రక్తంలో ఎర్రరక్త కణాలు క్షీణించడంతో తలసేమియా వ్యాధి సోకుతుంది. జన్యు పరమైన కారణాల వల్ల చిన్నారులకు ఈ వ్యాధి వస్తుండటంతో వ్యాధిగ్రస్తులతో పాటు వారి కుటుంబ సభ్యులు నరకయాతన అనుభవిస్తున్నారు. క్రమం తప్పకుండా బ్లడ్ ట్రాన్స్‌ప్యూజన్ జరిగితే తప్ప చిన్నారులు బతకలేని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఎంతోమంది చిన్నారులు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారు. వీరి జీవితాలను కాపాడడానికి తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్, బ్లడ్ బ్యాంక్‌లను ఏర్పాటు చేసింది.
Continues below advertisement