Winter Scenery in Qinghai |చైనాలో మంచు కురిసే కాలంలో.. అలరిస్తున్న ప్రకృతి అందాలు | ABP Desam
Continues below advertisement
వావ్ సూపర్ గా ఉన్నాయి గా... ఈ విజువల్స్. భూతల స్వర్గం అంటే బహుశా ఇదేనేమో..! మంచుతో కప్పబడిన ఎత్తైన పర్వతాలు..వాటి మధ్య ఎపుగా పెరిగిన చెట్లు చూడ ముచ్చటగా ఉన్నాయి కదా..! ఈ ప్రాంతం నార్త్ వెస్ట్ చైనాలోని క్వింగై ప్రావిన్స్ లో ఉంది.
Continues below advertisement