Why Youngsters Getting Heart Attacks | ఈ చిన్న టిప్స్ ఫాలో ఐతే.. గుండెపోటుకు దూరంగా ఉండవచ్చు |ABP Desam
Continues below advertisement
ఈ మధ్య కాలంలో యువతలో గుండెపోట్లు భారీగా పెరుగుతున్నాయి. కాలేజీ విద్యార్థుల గుండెలు కూడా ఆకస్మాత్తుగా ఆగుతున్నాయి. అసలు.. ఇంతలా యువత గుండెపోటుకు గురవడానికి గల కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం.
Continues below advertisement