Static energy in bangalore : బెంగుళూరు, హైదరాబాద్ కరెంట్ షాకులు ఎందుకంటే | ABP Desam
మీరు రీసెంట్ గా చూస్తే ట్విట్టర్ లో బెంగుళూరులో ఎక్కువగా కరెంట్ షాక్స్ కొట్టిన ఫీలింగ్ కలుగుతోందని చాలా మంది ట్వీట్స్ చేశారు. డోర్స్, స్టీల్ ఐటమ్స్, కత్తులు, చాకులు ఆఖరకు స్పూన్స్ ఏం పెట్టుకున్నా షాక్ కొడుతోందని ట్వీట్లు పెట్టారు. దీని మీద చాలా వార్తలు కూడా వచ్చాయి. సేమ్ ఇలాంటి ట్వీట్స్ హైదరాబాద్ వాళ్లు కూడా పెడుతున్నారు. ఊరికే షాకులు కొడుతున్నాయి ఏం పట్టుకున్నా అని. అసలీ ఏంటీ షాకులు..దీనికి ఈ కారణం ఏంటీ..ఈ వారం సైన్స్ కథల్లో తెలుసుకుందాం.