Why Most Doctors Have a Sloppy Handwriting : మీకు అర్థం కానిది మెడికల్ షాపు అతనికి ఎలా అర్థమవుతోంది

ఆనంద్ మహీంద్రా పెట్టిన డాక్టర్ రైటింగ్ ట్వీట్ ఎంత వైరల్ అయ్యిందో మనకందరికీ తెలుసు. కానీ అసలు డాక్టర్స్ రైటింగ్ ఎందుకు అలా ఉంటుంది అనే అంశంపైనే ఆనంద్ మహీంద్రా ట్వీట్ లో చర్చ నడుస్తోంది. డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఎందుకు అర్థం కాకుండా ఉంటుందో కొన్ని పాయింట్స్ ఈ వీడియోలో చూద్దాం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola