వైజాగ్ లో ఎల్ఐసీ బిల్డింగ్ పక్కనే ఫేమస్ పునుగులు, టేస్ట్ అదిరిపోతుంది
Continues below advertisement
విశాఖ ద్వారకానగర్ లోని LIC బిల్డింగ్ పక్కన వేసే పునుగులకు ఉత్తరాంధ్ర మొత్తం ఫ్యాన్స్ ఉన్నారంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఒక్క విశాఖలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా శ్రీకాకుళం, అనకాపల్లి లాంటి చోట్ల నుంచి పనిమీద వైజాగ్ వచ్చినవారు ఇక్కడే తినడమో లేక పార్సిల్ కట్టించుకుని తమవాళ్ల కోసం తీసుకువెళ్లడమో చేస్తుంటారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement