Why Jaggery Called As Gold in Medaram: Sammakka Saralakkaకు నిలువెత్తు బంగారం సమర్పించటం వెనుక కథ..?

Medaram Jathara కు వెళ్లిన భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. తమ ఎత్తు Goldను Sammakka Saralamma లకు సమర్పించుకుంటారు. చిన్నా పెద్దా అనే తేడా లేదు.. జాతీ, కుల అనే భేదాలు లేవు.. అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటారు. Gold అంటే నిజమైన బంగారం కాదు...బెల్లం(Jaggery).

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola