Who Is Aruna Miller : మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా అరుణ మిల్లర్ విక్టరీ | ABP Desam
అమెరికాలో లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా భారతీయ సంతతి మహిళ అందునా ఓ హైదరాబాదీ ఎన్నికయ్యారు. ఇండియన్ అమెరికన్ అరుణ మిల్లర్ మేరీలాండ్‌కు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ బాధ్యతలు చేపట్టారు. అమెరికాకు వలస వచ్చి ఈ పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించారు. అమెరికాలో జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో ఆమె గెలుపొందారు.