Hyderabad Formula E-Race | రేసు ట్రాక్ పనుల్లో భాగంగా Necklace road చెట్ల తొలగింపు కరెక్టేనా?
Continues below advertisement
హైదరాబాద్ మధ్యలో హుస్సేన్ సాగర్ చుట్టూ ఈ రేసింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి.. ఇప్పటికే ట్రాక్ పనులు మెుదలుపెట్టారు. ఈ క్రమంలో.. పచ్చని చెట్లు కొట్టేయడంపై పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Continues below advertisement