Warangal Water Yoga Guru| స్వయం కృషితో జలయోగా పై పట్టు సాధించిన వరంగల్ రూరల్ వాసి| ABP Desam

యోగా లో వజ్రాసనం, పద్మాసనం, సూర్య నమస్కారం వంటివి అందరికీ రాక పోవచ్చు కానీ ఆ పేర్లు మాత్రం చాలా మందికి తెలిసే ఉంటాయి. ఈ ఆసనాలు నేల పై వేయడానికే ఏంతో మంది కష్టపడుతూ ఉంటారు. అలాంటిది నీళ్లల్లో గంటల సేపు యోగాసనాల తో విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు వరంగల్ చెన్నరవు పేట కు చెందిన ములుక ఐలయ్య.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola