Vizag Matsyadarsini : అన్ని రకాల చేపలూ ఒకేచోట -మత్స్యదర్శిని | DNN | ABP Desam
అమెజాన్ లోని ఫిరానా నుండి మొసలి మొఖం చేపల వరకూ ఒకేచోట ఉండేలా విశాఖ మత్స్యకార దర్శిని ఏర్పాటు చేశారు. పిల్లలు ,పెద్దలను ఆకర్షించేలా ఒక ఇంటినే అక్వేరియంగా మార్చేశారు అధికారులు.