INS Vikrant Top Features : స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ | ABP Desam
ABP Desam
Updated at:
02 Sep 2022 02:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appభారత్‌లో తొలి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్‌గా రికార్డు సృష్టించింది INS విక్రాంత్. 1971 నాంటి ఇండో- పాక్ యుద్ధంలో కీలక పాత్ర పోషించింది. ఈ IAC విక్రాంత్‌ను అత్యంత ఆధునిక టెక్నాలజీతో రూపొందించారు. ఇందులో టాప్ ఫీచర్స్ ఏంటో చూద్దాం.