Pappu Charu Uppu Chepa : శ్రీకాకుళం జిల్లాలో ఈ గ్రామం పేరు చెబితే నోరూరాల్సిందే..! | DNN | ABP Desam

Continues below advertisement

చూడగానే మత్స్యకార గ్రామం అని అర్ధం అయిపోయి ఉంటుంది. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే.. ఈ గ్రామాల్లో బంధువులు ఎవరైనా వస్తే వేడివేడిగా నోరూరు పోయేలా ఓ వంటకం తయారుచేస్తారు...ఈ ఊళ్లలో బంధువులు ఇంటికి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని సరదాగా నాలుగు ముచ్చట్లు చెప్పేలోపు కమ్మని పప్పు చారు ఉప్పు చేప తయారైపోతుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram