Visakhapatnam Duvvada Railway Station: ఇంటర్నల్ బ్లీడింగ్ తో మృతి చెందిన విద్యార్థిని | ABP Desam
Continues below advertisement
దువ్వాడ స్టేషన్ లో రాయగడ ఎక్స్ ప్రెస్ కీ రైల్వే ప్లాట్ ఫామ్ కీ మధ్య నలిగిపోయి .. గంటన్నర పాటు నరకం అనుభవించి .. ఆపై హాస్పిటల్ లో బతుకు పోరాటం చాలించిన ఎంసీఏ విద్యార్థిని శశికళ ఉదంతం అందర్నీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది
Continues below advertisement