KCR Fan: పదేళ్లుగా కేసిఆర్ సభలకు ఒంటినిండా గులాబిమయం.. వినూత్న అభిమానం.. | ABP Desam

Continues below advertisement

హైదరాబాద్ లోని తెలంగాణా భవన్ లో బిఆర్ ఎస్ ఆవిర్భావ వేడుకలకు వినూత్నంగా వచ్చి అభిమానం చాటుకున్నాడు సూర్యరావుపేటకు చెందిన సురేష్ యాదవ్ .గత పేదేళ్లుగా తెలంగాణా వ్యాప్తంగా ఎక్కడ టిఆర్ ఎస్ సభలు, సమావేశాలు జరిగినా ,అక్కడకు ఒళ్లంతా గులాబి రంగుతో,కేసిఆర్ చిత్రపఠంతో వచ్చి అభిమానం చాటుకుంటాడు.ఇలా అనేక సభలకు వస్తుండటం గమనించిన కేటీఆర్ ,కవిత లు సురేష ను ప్రత్యేకంగా అభినందించేవారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram