Vijayawada Flower Market| కార్తీక మాసంలో కొండెక్కిన పూల ధరలు | ABP Desam
కార్తీక మాసం వచ్చిదంటే చాలు..! పువ్వులకు మంచి గిరాకి ఉంటుంది. అయ్యప్ప భక్తులు, భవానీ మాత భక్తుల పూజలతో కార్తీక మాసం అంతటా పువ్వులకు భారీగా డిమాండ్ ఉంటుంది. డిమాండ్ తో పాటు ధరలు భారీగా ఉంటున్నాయి.