Vidadala Rajini| 32 ఏళ్లకే మంత్రి... అనుకున్నది సాధించిన Rajini| AP Health Minister| | ABP Desam
Continues below advertisement
విడదల రజని అంటే తెలుగు వారు ఎక్కడున్నా వెంటనే గుర్తుపట్టేస్తారు. వెనకపడిన వర్గానికి చెందిన ఈ పాపులర్ పొలిటీషియన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే ప్రజల సమస్యలనూ పట్టించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ యువతరం రాజకీయ నేతకు జగన్ Cabinet 2.0లో చోటు దక్కించుకున్నారు.
Continues below advertisement
Tags :
Vidadala Rajini Ap New Health Minister Vidadala Rajini New Minister Of Andhra Pradesh Chilakalurpeta Mla Vidadala Rajini