Veerudu Tatha Stone GOD : శ్రీకాకుళం జిల్లాలో ఆసక్తిని రేకెత్తించే ఓ దేవుడి కథ | ABP Desam
Continues below advertisement
హిందూ ఆలయాల్లో దేవునికి నైవేద్యంగా పెట్టె ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో ఆలయంలో ఒక్కో రకమైన పిండివంటకాన్ని స్వామివారికి ప్రసాదంగా సమర్పిస్తారు.ఇందుకు భిన్నంగా శ్రీకాకుళం జిల్లాలోని ఓ ఆచారం అందరినీ ఆశ్చర్యానికి గురి చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ దేవుడికి రాళ్ళను నైవేద్యంగా పెట్టి పూజలు చేస్తారు మరి.
Continues below advertisement