Teachers Village in Kakinada District : టీచర్స్ డే రోజు ఈ ఊరి గురించి తెలుసుకోవాల్సిందే | ABP Desam
ABP Desam
Updated at:
05 Sep 2023 03:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకాకినాడ జిల్లా లోని నాగులాపల్లి కి టీచర్స్ విలేజ్ అని పేరు. మరే ఊరిలో లేని విధంగా ఈ ఊరి నుండి టీచర్ ఉద్యోగాన్ని పొందిన వారి సంఖ్య 250 పై మాటే. వారిలో 159 మందికి పైగా ప్రభుత్వ టీచర్లు కావడం విశేషం.