తాటిపండుతో రకరకాల వంటకాలు, భలే రుచులు
Continues below advertisement
ఎన్నో కష్టాలు పడ్డ నిరుపేదలకు పనిలేని రోజుల్లో దివ్య పరమాన్నంగా కడుపునింపింది తాటిపండు. తాటిపండును కాల్చుకుని తిని బ్రతికిన రోజులున్నాయని చెప్పే పూర్వికులు గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ అనేకం. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం తాటిపండుతో చేసిన వంటకాలకు అంతే క్రేజ్ ఉంది.. ఇడ్లీలు, దిబ్బరొట్టెలు, గారెలు, కుడుములు ఇలా వెరైటీలు చేసుకుని ఇష్టంతో తింటున్నారు. మరి అవి ఎలా చేయాలో చూసేద్దాం రండి.
Continues below advertisement