Reasons Behind Nasa Artemis Postponement : సాంకేతిక సమస్యలే నాసాను సమస్యల్లో పడేస్తున్నాయా..? | ABP Desam

Continues below advertisement

వాళ్లకు ఓ క్లారిటీ వచ్చి అంతా ఓకే అనుకున్నంత వరకూ ప్రయోగం చేయం అని. నాసా ఆర్టిమెస్ 1 వాస్తవానికి SLS ను టెస్ట్ చేయటానికే. ఎందుకంటే దాదాపు 50 దాటేస్తోంది చంద్రుడిపైకి నాసా మనుషులను పంపించి. సో ఇప్పుడు ఉన్నపళంగా మనుషలతోనే ప్రయోగాలు చేసే బదులు ఆర్టెమిస్ 1 లో ఖాళీ రాకెట్ నే అంతరిక్షంలోకి పంపి..ఓరియాన్ క్యాప్సూల్ ను చంద్రుడి కక్ష్యలో ప్రవేశపెట్టాలని  చూస్తోంది. కానీ ఇప్పటికి రెండు సార్లు ఈ ప్రయోగం వాయిదా పడటంతో నాసా ను ఇంటర్నేషనల్ మీడియా ప్రశ్నల వర్షంతో ముంచెత్తింది. బిల్ నెల్సన్ చెప్పిన సమాధానం మనం విన్నాం. 

 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram