Srikakulam: రహదారి లేక.. పడవ ప్రయాణమే ఆధారం| Vajrapukothuru| Pudi Lanka| ABP Desam
దాదాపు 110 ఎకరాల విస్తీర్ణంలో పూడిలంక ఉంది. 2018 లో పల్లినూరు జంక్షన్ నుండి పూడిలంక వరకు రహదారి నిర్మాణం కోసం 130 లక్షల పని కోసం శంఖుస్థాపన జరిగింది. అప్పటి రవాణ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శంఖుస్థాపన చేశారు. కానీ 700 మీటర్ల మట్టికట్ట తప్ప రహదారి మాత్రం పూర్తి కాలేదు..