Rifle Shooting Craze in Vizag: రైఫిల్ షూటింగ్ పై మోజు పెంచుకుంటున్న వైజాగ్ పిల్లలు | ABP Desam
Rifle Shooting పై Vizag వాసుల్లో క్రమక్రమంగా ఆసక్తి పెరుగుతోంది. అలాంటి వారికోసం Bharat Shooting Academy ని ప్రారంభించిన గణేష్ అనే యువకుడి జర్నీ, షూటింగ్ నేర్చుకుంటున్న పిల్లల ఎక్స్ పీరియన్స్ ఏంటో చూడండి.