Unique RamaNarayanam Temple In ViziaNagaram: మన కళ్లను మనమే నమ్మలేని నిర్మాణ కౌశలం రామనారాయణం..!
ABP Desam
Updated at:
17 Feb 2022 07:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppUttarandhra జిల్లాలకు మణిహారంగా మారుతున్న ఆధ్యాత్మిక వైభవకేంద్రం RamaNarayanam. ధనుస్సు ఆకారంలో అద్భుతంగా ఆలయం నిర్మాణమవటం ఓ విశేషమైతే ఆలయంలో తెలుసుకోవాల్సిన వింతలు,విశేషాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అవేంటో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి.