Nizamabad Neelakanteswara Temple: జైన, ఆర్య శిల్పకళా వైభవానికి నిదర్శనం
Continues below advertisement
తెలంగాణ నూతన సచివాలయానికి ప్రేరణగా నిలిచిన ఆలయం ఇది. అపురూప ఆధ్యాత్మిక నిలయం. జైన, ఆర్యుల అరుదైన శిల్పకళకు నిలువెత్తు నిదర్శనం. ఓ శిల్పి చెక్కిన అందమైన గుడి. స్వయంభూగా వెలసిన నీల కంఠేశ్వర ఆలయంపై ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీ.
Continues below advertisement