TRS MLA : ఈనెల 14తేదీన ఢిల్లీలో బిఆర్ఎస్ సత్తా చూపిస్తాం | Sunke Ravishankar | ABP Desam
రాష్ట్రం కోసం TRS పార్టీ ఏర్పాటైంది. ఇప్పుడు దేశం కోసం BRS పార్టీగా మార్పు చెందిందని TRS MLA Sunke Ravishankar అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఫలాలను.. దేశవ్యాప్తం చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు.