Top 10 Disappeared Bikes in India : ఇండియాలో ఓ వెలుగు వెలిగి కనిపించకుండాపోయిన TOP 10 బైక్స్

ఇండియాలో బైక్స్ అంటే ఉండే క్రేజే వేరు. ఇంకా మిడిల్ క్లాస్ కు కూడా అందుబాటులో ఉంటే సూపర్ హిట్ అవటమే. అలాంటి లేట్ 90స్, ఎర్లీ 2000స్ లో కొన్ని బైక్స్ ఇండియన్స్ రోడ్స్ ను హోరెత్తించాయి. బట్ పరిస్థితుల కారణంగా అర్థాంతరంగా మార్కెట్స్ నుంచి మాయమయ్యాయి. అలాంటి TOP 10 Disappeared Crazy Bikes on Indian Roads ఏంటో ఓ సారి చూద్దాం!

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola