Power Star Pawan Kalyan Birthday : పవన్ కల్యాణ్ ఐడియాలజీనే సంజయ్ సాహూ క్యారెక్టరా..? | ABP Desam
Continues below advertisement
Power Star Pawan Kalyan Career లో Hits ఉన్నాయి Industry Hits ఉన్నాయి. కానీ ఒక్క సినిమా..ఆ సినిమా క్యారెక్టర్ మాత్రం పవన్ కల్యాణ్ ఐడియాలజీకి చాలా దగ్గరగా ఉంటుంది. ఆ సినిమానే జల్సా. త్రివిక్రమ్ రైటింగ్ డెప్త్ కు పవన్ కల్యాణ్ పవర్ తోడై సిల్వర్ స్రీన్ పై సంజయ్ సాహూను సింహాసం వేసి కూర్చోపెట్టింది. Pawan Kalyan Birthday సందర్భంగా సంజయ్ సాహూ క్యారెక్టర్ ను, ఆ ఐడియాలజీ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం.
Continues below advertisement