Stunning Kuntala Waterfalls Vlog : కుంతాల వాటర్ ఫాల్స్ రోడ్ ట్రిప్! ABP Desam
ABP Desam
Updated at:
28 Aug 2022 11:00 AM (IST)
వర్షాకాలం వచ్చిందంటే ఎక్కువ మంది టూరిస్టులు ఆలోచించేది వాటర్‌ఫాల్స్ గురించే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షం తో సీజనల్‌గా వచ్చే కొన్ని జలపాతాలకు జీవం పోసింది. ముఖ్యంగా ఫేమస్ Waterfalls అయిన పోచెర, కుంతల జలాశయాలకు జల కళ సంత తించుకుంది.