NASA Artemis 1 First in 50 Years : యాభై ఏళ్ల తర్వాత ఆర్టిమెస్ 1 ద్వారా చంద్రుడిపై ప్రయోగాలెందుకు..?
1969 తర్వాత 1972 మధ్యలో నాసా పది మందిని చంద్రుడిపైన కాలు మోపేలా చేసింది. అయితే 1972లో యుజెన్ సెర్నన్ చంద్రుడిపైకి వెళ్లివచ్చాక అక్కడికి మనుషులను పంపే అపోలో మిషన్‌కు అమెరికా స్వస్తి పలికింది. కారణాలేంటీ ఈ వీడియోలో చూద్దాం..!