Stealth Omicron Cases in China Imposes Lockdown: చైనాను వణికిస్తున్న కొత్త కొవిడ్ వేరియంట్|ABP Desam

Continues below advertisement

China లో మళ్లీ కొత్త Covid Varient ప్రతాపం చూపిస్తోంది. దాదాపు రెండేళ్ల తర్వాత 5వేల 280 కేసులు నమోదయ్యాయి. చైనాలో ప్రధాన నగరాలన్నింటిలో LockDown ను విధిస్తున్నారు. కొత్త వేరియంట్ ను Stealth Omicron గా గుర్తించారు వైద్యనిపుణులు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram