Escobar Android Malware: ఈ Dangerous Virus మీ ఆండ్రాయిడ్ ఫోన్లో చొరబడిందంటే...!|ABP Desam
Android Users కు Alert. పాత Malware ఒకటి రూపం మార్చుకుని బ్యాంకు ఖాతాల్లో డబ్బు మాయం చేస్తోంది. Fiancial Details, Passwords ను గుట్టుచప్పుడు కాకుండా హ్యాకర్లకు పంపించేస్తోంది. Escobar అనే కొత్త వైరస్ ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త తలనొప్పులు తెస్తోంది.