Software Engineer Turns Farmer: రైతుగా మారిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. ఎలా సాధ్యం? | ABP Desam
ఓవైపు ల్యాప్ టాప్ లో వర్క్ చేసుకుంటూ, మరోవైపు పొలం పనులు చేస్తున్న హీరోని మనం మహర్షి సినిమాలో చూశాం. ఇటీవల కరోనా కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ రావడంతో పల్లెటూళ్లకు వచ్చిన రైతు బిడ్డలు కూడా ఇలా పొలంబాట పట్టారు. వాళ్ల కథేంటో చూద్దాం
Tags :
Nellore News Nellore Farming Software Engineer Turns Farmer Nellore Software Engineer Bangalore Software Employee Manages Farming