Mothers Day Awareness Campaign: బేబీ పార్ట్ లతో తయారు చేసిన కోటు ధరించిన మహిళ| ABP Desam
పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్(పెటా) ఇెండియా సభ్యురాలు చేతులు, కాళ్లు, శిరోజాలతో అలెంకరెంచిన కోటు ధరెంచి శుక్రవారం హైదరాబాద్ ధర్నా చౌక్ లో మాతృ దినోత్సవం సందర్భం గా (మే 8) ముందస్తుగా ధర్నా చౌక్ లో ఒక గుర్తు పట్టుకొని నిరసన తెలిపారు. అందరూ తల్లి కడుపు లో నుంచి వచ్చిన బిడ్డలే: లెదర్-వాడకాన్ని వదిలేయెండి.జెంతువులు వాటి చర్మాన్ని కోట్లు , బూట్లు , బ్యాగ్ లు మరియు ఇతర వస్తువులుగా మార్చే ముందు వాటిపై జరగే హింస మరియు దుర్వినియోగం పై అవగాహన పెంచడం ఈ ప్రచారం లక్ష్యం అని తెలిపారు.