Hyderabad Famous Jilebi| హైదరాబాద్ లో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ హై కోర్ట్ జిలేబి| ABP Desam
హైదరాబాద్ లోని హైకోర్టు రోడ్ లో ఇప్పుడు ఎన్నో జిలేబి దుకాణాలు ఉన్నాయి. అయితే వీటిలో హై కోర్ట్ జిలేబి గా ప్రాచుర్యం పొందిన జిలేబి షాపు ల్లో మహదేవ్ జిలేబి షాపు కూడా ఒకటీ.