Russia’s biological weapons claims: UNO లో Ukraine పై రష్యా సంచలన ఆరోపణలు నిజమేనా..?|ABP Desam

USA మద్దతుతో Ukraine తమ దేశంపై BIO War కు సిద్దమవుతోందని Russia ఐక్యరాజ్యసమితిలో ఆరోపణలు చేసింది. 2014 నుంచి ఇందుకు సంబంధించిన ప్రణాళికలు చేస్తున్నారన్న రష్యా....సరిహద్దు ప్రాంతాల్లో BIO Labs ను ఏర్పాటు చేయటం ద్వారా తమపై దాడికి యత్నిస్తోందంటూ సంచలన ఆరోపణలు నిజమేనా...ఈ వీడియోలో చూడండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola