Reasons for Deja Vu : ఇది ఎప్పుడో జరిగింది కదా అని ఎప్పుడైనా అనిపించిందా..! | ABP Desam
మీకెప్పుడైనా చూసిన ఓ విషయాన్నే, లేదా జరిగిన ఓ సంఘటననే మళ్లీ జరిగిందని ఫీల్ అయ్యారా. మన ముందు నుంచి ఓ కార్ వెళ్లిందనుకోండి..అది మళ్లీ వెళ్లినట్టు ఎప్పుడైనా అనిపించిందా. ఎవరైనా వచ్చి ఏదైనా మాట్లాడుతుంటే..ఆ విషయం ఎప్పుడో మీతో మాట్లాడినట్లు అనిపించిందా. అంటూ ఉంటారు కదా నువ్వు ఇంతకు ముందే నాతో ఇది చెప్పినట్లు ఉన్నావ్. వాళ్లు లేదా అంటారు. హా గుర్తొచ్చిందా దాన్నే De Ja vu అంటారు. అంటే జరిగిన ఓ విషయం ఇంతకు ముందెప్పుడో జరిగింది కదా అని మీకనిపించే స్థితినే డేజావు అంటారు.