Quit India Movement: క్విట్ ఇండియా ఉద్యమానికి 80 ఏళ్లు|ABP DESAM

Description: 
1942 ఆగస్టు 8న...క్విట్ ఇండియా ఉద్యమం మెుదలైంది. కానీ, ఈ ఉద్యమం రావడానికి పరోక్షంగా జపాన్, జర్మనీ లే కారణం. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్, జర్మనీల ఆక్రమణలతో.. భయపడిన బ్రిటన్ ఆత్మరక్షణలో పడింది. ఇంతకంటే మంచి సమయం మరోకటి రాదంటూ Do or Die నినాదం ఇచ్చి క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు.. గాంధీజీ. భారత స్వాతంత్ర్య సమరంలో... దేశవ్యాప్తంగా చేపట్టిన చివరి ఉద్యమం ఇదే. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola