Plant Blindness : కళ్లు మూసుకుంటే మీకు జంతువులు గుర్తొస్తున్నాయా... మొక్కలా..? | ABP Desam
Continues below advertisement
ఒకసారి కళ్లు మూసుకుని ప్రకృతిని ఊహించుకోండి. ఓ డీప్ ఫారెస్ట్ లో ఉన్నారను కోండి. మీకు ఏం కనిపిస్తున్నాయి. ఏదైనా జంతువు మీ మైండ్ లోకి వచ్చిందా. ఒకవేళ వస్తే ప్లాంట్ బ్లైండ్ నెస్ ఉన్నట్లే. అదేంటీ జంతువు వస్తే ప్లాంట్ బ్లైండ్ నెస్ ఉన్నట్లు ఎలా అవుతుంది. నాకు మొక్కలు కూడా కనిపిస్తాయి అంటారా. ఇది అలా కాదు. ఈ పదానికి ఓ రీజన్ ఉంది చెబుతా వినండి.
Continues below advertisement