Ravi Krishna 7G Brindhavan Colony : స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు..మొదటి సినిమా క్లాసిక్..కానీ ఏమైంది.?
Continues below advertisement
తండ్రి అప్పటికి నెంబర్ 1 ప్రొడ్యూసర్. భారీ లాంచ్. పోనీ కేపబులిటీస్ లేవా స్టార్ గా నిలబడటానికి అంటే ఉన్నాయి. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. కానీ మెల్లగా తెరమరుగైపోయాడు. పోనీ ప్రయోగాలు చేసి విఫలమయ్యాడా అంటే కాదు. మరెందుకు సినిమాలకు దూరమయ్యాడో ఓ మిస్టరీ. ఎస్ ఆ యాక్టరే సెవన్ బై జీ బృందావన్ కాలనీ హీరో రవికృష్ణ. ఈ వారం రివైండ్ రవికృష్ణ స్పెషల్.
Continues below advertisement