Godavari Special Citra Soda : నాగుల్లంక సిట్రా షోడా ఎప్పుడైనా టేస్ట్ చేశారా.! | DNN | ABP Desam
Continues below advertisement
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోకి వచ్చే నాగుళ్లంకలోని సిట్రా సోడా షాపు. అరవై ఏళ్లుగా ఈ దుకాణం సిట్రా షోడా అమ్మటంలోనే ఫేమస్.
Continues below advertisement