Rajahmundry MP Margani Bharat : TDP-Janasena పొత్తులపై వైసీపీ ఎంపీ భరత్ | ABP Desam
ABP Desam
Updated at:
14 Sep 2023 09:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటీడీపీ-జనసేన కలిసి యద్ధానికి రావటమే తమకూ కావాలన్నారు వైసీపీ నేత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. పవన్ కళ్యాణ్ పొత్తు వ్యాఖ్యలపై మాట్లాడిన భరత్...ఈ విషయం ఏ మాత్రం కొత్తదికాదన్నారు.