AAG Ponnavolu Sudhakar reddy Interview : బండి సంజయ్ కు చట్టం గురించి ఏం తెలుసు..? | DNN | ABP Desam
స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలకసాక్ష్యాధారాలతోనే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును సీఐడీ అరెస్ట్ చేసిందని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు కేసు విషయంపై ఏబీపీ దేశంతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.