Ponniyin Selvan I: మణి రత్నం మ్యాజిక్ ఏంటో నయా బాలీవుడ్ కు తెలుస్తుందా..! | ABP Desam
ఒక సినిమా కమర్షియల్ గా వర్కవుట్ అవ్వాలంటే రెండు పాయింట్లు. కొత్త కథను చెప్పటం..పాత కథనే కొత్తగా చెప్పటం.ఈ రెండు ఫార్మూలాల్లో ఏదో ఒకటి సరిగ్గా ఫాలో అయిన సినిమాలే మార్కెట్ లో నిలబడగలుగుతాయి. ప్యాన్ ఇండియా సినిమాలు ట్రెండ్ గా మారిన టైంలో ఇప్పుడు ఓ డైరెక్టర్ తీసిన సినిమాపై అందరి అంచనాలు నెలకొన్నాయి. అదే పొన్నియన్ సెల్వన్ 1. ఆ డైరెక్టర్ మణిరత్నం.