Live Pizza అంటే ఏంటో తెలుసా..? ఎలా తయారు చేస్తారు..?
హైదరాబాద్ నాంపల్లిలో లైవ్ పిజ్జా తయారు చేస్తారు. రెగ్యులర్ పద్ధతిలో ఓవెన్ మీద కాకుండా... కట్టెల పొయ్యి మీద కాల్చి పిజ్జా చేస్తారు. దాని మేకింగ్ విధానమేంటో చూడండి.