Polala Panduga in Adilabad : వినూత్నంగా పొలాల పండుగ | ABP Desam
ఆదిలాబాద్ తో పాటు సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఏటా పొలాల పండుగ జరుపుకుంటారు. ఇంతకీ పొలాల పండుగ విశిష్ఠత ఏంటి..? పొలాల పండుగ సందర్భంగా పురన్ పోలీ వంటకాలు ఎలా చేస్తారు...? తదితర వివరాలు తెలుసుకుందాం