No Vinayaka Chavithi : ఏపీలో వినాయక చవితి జరుపుకోని ఓ ఊరు ఉంది. కారణం తెలిస్తే షాక్ | DNN| ABP Desam
Continues below advertisement
శ్రీకాకుళం రూరల్ మండలం పరిధిలోని కళ్ళేపల్లి గ్రామంలోఉండే కొందరు మాత్రం వినాయక చవితి పండగకు దూరంగా ఉంటున్నారు. గ్రామంలో ప్రజలు అన్నిరకాల పండుగలను ఉన్నంతలో జరుపుకుంటుంటారు. అయితే గ్రామంలోని కళ్లేపల్లి మాత్రం వినాయక చవితి పండగకు దూరంగా ఉంటున్నారు. అనేక సంవత్సరాలుగా ఈ పండుగపూట వినాయక చవితి పూజలు చేయడంలేదు.
Continues below advertisement