Nellore: కాదేదీ విగ్రహానికి అనర్హం.. నెల్లూరులో వెరైటీ వినాయకులు | DNN | ABP Desam
Continues below advertisement
కాదేదీ విగ్రహం తయారీకి అనర్హం అంటున్నారు నెల్లూరు జిల్లా వాసులు. రకరకాల వస్తువులు, పదార్థాలతో విగ్రహాలను తయారు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు గణేష్ నవరాత్రి కోసం పెట్టిన వినాయక విగ్రహాలు కూడా భలే ఆకట్టుకుంటున్నాయి. పర్యావరణ హితంగా ఉండేలా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటైన వెరైటీ ప్రతిమలు మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
Continues below advertisement