CM KCR Targets Jr NTR : బ్రహ్మాస్త్ర భారీ ఈవెంట్ ఎందుకు క్యాన్సిల్ అయ్యిందనే చర్చ | ABP Desam
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు టార్గెట్ చేశారా ....అందువల్ల, రామోజీ ఫిల్మ్ సిటీలో జరగాల్సిన 'బ్రహ్మాస్త్ర' కు పోలీస్ శాఖ నుంచి అనుమతులు రాలేదా? పైకి వినాయక చవితి మండపాలు, ఇతర పనుల్లో పోలీసులు బిజీగా ఉన్నారని చెబుతున్నా... అసలు కారణాలు వేరే ఉన్నాయా?